Former Union minister, Tollywood actor Chiranjeevi will leave politics soon. There is a spreading a rumour on Chiranjeeve will leave from politics till 2018 March.
కాంగ్రెస్ పార్టీ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి, సినీ నటుడు చిరంజీవి రాజకీయాలకు దూరమయ్యే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. 2018 మార్చి నాటికి చిరంజీవి రాజకీయాలకు గుడ్‌బై చెబుతారని సమాచారం.