ఈ వీడియో బ్లూమౌంట్ వాటర్ ప్యూరిఫయర్ యొక్క వినియోగానికి సంబంధించినది. యూరప్ నుండి ఇండియాకు మూడు నెలల క్రితం వచ్చిన ఒక మహిళ, తన భర్తకు ఉన్న ఆరోగ్య సమస్యల కారణంగా తాము యూరప్ లో వాడిన ఆల్కలైన్ నీళ్ళలాంటి నీళ్ళ కోసం ఇక్కడ వెతుకుతుండగా తమ స్నేహితురాలి సిఫారసు చేసిన ఇండియాలోని బ్లూమౌంట్ వాటర్ ప్యూరిఫయర్ తనకు బాగా సరిపోయిందనీ, బంధుమిత్రులకు కూడా దీనినే సలహా ఇస్తాననీ ఆమె చెబుతున్నారు. to know more. Subscribe: Blue Mount RO - https://www.youtube.com/c/Bluemountap... Like us: Facebook: https://www.facebook.com/bluemountapp... Follow us: Twitter: https://twitter.com/bluemountro