Centre Plans To Link Driving Licence To Aadhaar Card | Oneindia Telugu

Oneindia Telugu 2017-09-15

Views 1

Soon, Aadhar will be linked to one's driver's licence, said Union minister Ravi Shankar Prasad on Friday.The minister didn't give a time frame to link the unique identification number with driver's licences.
డ్రైవింగ్ లైసెన్స్‌ను కూడ ఆధార్‌తో అనుసంధానం చేయనున్నట్టు కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ ప్రకటించారు. డిజిటల్ హర్యానా సమ్మిట్ 2017ను శుక్రవారంనాడు మంత్రి ప్రారంభించారు. డ్రైవింగ్ లైసెన్స్‌తో ఆధార్‌కార్డును అనుసంధానం అమలు చేయనున్నట్టు చెప్పారు. అయితే ఈ లింకింగ్‌కు ఎలాంటి గడువు లేదని కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ ప్రకటించారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS