Senior speedster Mohammed Shami has chalked up some strategy which he wants to effectively implement against top Australians like rival skipper Steve Smith and senior batsman David Warner.
సెప్టెంబర్ 17 నుంచి భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఐదు వన్డేల సిరిస్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఇరు జట్లకు చెందిన ఆటగాళ్లు గెలుపు ధీమాను వ్యక్తం చేస్తున్నారు. తాజాగా టీమిండియా పేసర్ మహమ్మద్ షమీ మాట్లాడుతూ ఆస్ట్రేలియాను వైట్ వాష్ చేయడం కష్టమేనని అన్నాడు.