Bigg Boss House mates reunioned after elimination process. Participants Katti Karthika, Sameer, Jyothy, Dhanraj, Prince are gathered and celebrated event. In this event some other friends also appeared.
తెలుగు బిగ్‌బాస్ కార్యక్రమం కొందరు సెలబ్రిటీల జీవితాలను మార్చేసింది. బిగ్‌బాస్‌లో పాల్గొన్న నటులు, యాంకర్లకు విపరీతమైన క్రేజ్ పెరిగింది. ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ కార్యక్రమానికి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన రావడంతో స్టార్ మా టెలివిజన్ రేటింగ్ కూడా రికార్డు స్థాయిలో దూసుకుపోయింది.