Jai Lava Kusa Trailer Records దుమ్మురేపుతున్న జై లవ కువ ట్రైలర్ రికార్డ్స్

Filmibeat Telugu 2017-09-18

Views 23

Jai Lava Kusa Records, Jai Lava Kusa Movie Trailer Hits 1 Crore views In Youtube
ఎన్టీఆర్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 'జై లవ కుశ' ట్రైలర్ వచ్చేసింది. ఇప్పటికే భారీ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్న ఈ సినిమాపై ట్రైలర్ రిలీజ్ తర్వాత అంచనాలు మరింత పెరిగాయి. సినిమా పేరు 'జై లవ కుశ' అయినా... సినిమాలో ఎన్టీఆర్ పోషించిన మూడు పాత్రలు రావణ..రామ లక్ష్మణుల్లా ఉండబోతున్నాయి.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS