MS Dhoni caught up on some sleep while Hardik Pandya, Virat Kohli, KL Rahul and the rest of the Indian team appeared relaxed at the Chennai airport en route Kolkata.
చెన్నై వేదికగా ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో తన అనుభవంతో భారత జట్టుకు అద్భుత విజయాన్నిఅందించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో 79 పరుగులు చేయడంతో పాటు రెండు క్యాచ్‌లు, ఒక స్టంపింగ్ చేసి విజయం కీలకపాత్ర పోషించాడు.