YS jagan need Chandrababu's vision జగన్! బాబును చూసి నేర్చుకో | Oneindia Telugu

Oneindia Telugu 2017-09-19

Views 388

Leader-centric YSR Kutumbam and missed call concept seem to be encouraging for the YSRC. However, lack of vision to build cadre-based structures still appears to be a minus for the YSRC and election strategist Prashanth Kishor is working on it, as per YSRC sources.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై సొంత పార్టీ నేతలే అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడుతో పోల్చితే నాయకత్వ పరంగా జగన్ వెనకబడే ఉన్నారని వారంటున్నారు. బాబు నుంచి మెళకువళు, ఎన్నికల వ్యూహాలు జగన్ నేర్చుకోవాల్సి ఉందని వారు అభిప్రాయపడుతున్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS