A powerful earthquake shook central Mexico on Tuesday which has left 100 people. Severe damage was caused to buildings in the country on the anniversary of a 1985 earthquake that inflicted major damage.
మెక్సికో నగరాన్ని భూకంపం వణికించింది. భూకంపంతో మెక్సికో అతలాకుతలమైంది. మంగళవారం సంభవించిన దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.1గా నమోదయింంది. ప్రకంపనల ధాటికి 44కి పైగా భవనాలు కూలిపోయాయి.