అలా చేస్తే నా మంత్రి పదవి ఊడుతుంది లోకేష్ ‘తోక ముడిచిన జగన్ పార్టీ’ | Oneindia Telugu

Oneindia Telugu 2017-09-20

Views 254

Andhra Pradesh minister Nara Lokesh launched develompent programmes in Srikakulam district.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి నారా లోకేష్ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. అబద్ధాలు చెప్పడమే వైసీపీ నైజమని లోకేశ్‌ అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో రెండో రోజు పర్యటనలో భాగంగా ఆయన మంగళవారం ఉదయం అరసవల్లి సూర్యనారాయణస్వామిని దర్శించుకున్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS