Bigg Boss : Dhanraj misbehaved With Me, Deeksha ధన్‌రాజ్ రమ్మని పిలిచాడు.. నేను వెళ్లలేదు

Filmibeat Telugu 2017-09-21

Views 1.9K

Biggboss contestant Deeksha Panth made allegations on Co-contestant Dhanraj. Deeksha said that Dhanraj misbehaved the her while Bantipoola Janaki movie Shooting. So that she maintained distance with Dhanraj in Biggboss house.
హీరోయిన్ దీక్షా పంత్ బిగ్ బాస్ రియాల్టి షో నుంచి గత వారం ఎలిమినేట్ అయింది. హౌస్ నుంచి బయటకు వచ్చిన దీక్షా తాజాగా ప్రముఖ టెలివిజన్ చానెల్‌తో మాట్లాడింది. అయితే ఆ షో లో తాను గడిపిన ముధుర క్షణాలను ఓ టీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ప్రస్తావించారు.

Share This Video


Download

  
Report form