Kuldeep Yadav created history as he became the third Indian bowler to take a hat-trick to put India on course for a win against Australia at Eden Gardens. Kuldeep joined Chetan Sharma and Kapil Dev as the other Indian bowlers to have achieved this feat.
కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన రెండో వన్డేలో ఆస్ట్రేలియాపై 50 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. 253 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 43.1 ఓవర్లలో 202 పరుగులు చేసి ఆలౌటైంది.