IND vs AUS 2nd ODI :Dhoni behind Of Kuldeep's hat trick హ్యాట్రిక్ వికెట్లు ధోనీ వల్లనే| Oneindia

Oneindia Telugu 2017-09-23

Views 4

Hat-trick man Kuldeep Yadav from the Kolkata ODI against India described his memorable feat as a "special" effort and said he had never dreamt of achieving it. Left-arm spinner Kuldeep became only the third Indian to take a hat-trick as the hosts demolished Australia by 50 runs in Kolkata.
కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన రెండో వన్డేలో ఆస్ట్రేలియాపై 50 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ హ్యాట్రిక్ వికెట్లతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. దీంతో రెండో వన్డేలో టీమిండియా 50 పరుగుల తేడాతో గెలిచి ఐదు వన్డేల సిరీస్‌లో 2-0తో ఆధిక్యాన్ని సొంతం చేసుకుంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS