Bigg Boss Telugu : NTR announces Funny Awards for Ex contestants మధు ప్రియ కేక

Filmibeat Telugu 2017-09-25

Views 31

Funny Awards! :Actor Dhanraj awarded Best Entertainer award in Bigg Boss Season - 1
బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే షోకు బిగ్ బాస్ ఇంటి నుండి ఎలిమినేట్ అయిన సంపూర్ణేష్ బాబు, ధనరాజ్, దీక్ష, ప్రిన్స్, మధుప్రియ, కత్తి మహేష్, సమీర్, జ్యోతి, కత్తి కార్తీక తదితరులతో పాటు.... ఫైనల్ కంటెస్టెంట్స్ కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భం గా ఎన్టీఆర్ అందరకి చిత్ర విచిత్ర మైన అవార్డు లు ఇచ్చాడు. అవేంటో ఇప్పుడు చూద్దాం...

Share This Video


Download

  
Report form