AP Town & Country Planning Officer Case: రఘు అక్రమాల్లో ఐఏఎస్ కుమార్తె? | Oneindia Telugu

Oneindia Telugu 2017-09-27

Views 2

Municipal department in Andhra Pradesh’s Visakhapatnam was arrested by the anti-corruption bureau (ACB) on Monday night for amassing assets worth over Rs 500 crore
టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌ డైరెక్టర్‌ జీవీ రఘురామిరెడ్డి అక్రమాస్తులు ఏసీబీ అధికారులనే నోరెళ్లబెట్టేలా చేశాయి. ఒక ప్రభుత్వ ఉద్యోగి వంద కోట్ల కొద్ది ఆస్తులకు పడగెత్తడం వారిని షాక్ కు గురిచేసింది. సోమవారం అర్ధరాత్రి వరకూ జరిపిన సోదాల్లో మరో 3 కిలోల బంగారం బయటపడింది. మంగళవారం నాటికి మొత్తం 11 కిలోల బంగారం, 25 కిలోల వెండి, వజ్రాల నగలు గుర్తించినట్లు ఏసీబీ డీజీ ఆర్పీ ఠాకూర్‌ వెల్లడించారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS