Jabardasth Dasara Mahostavam Event is Telecasting on Etv Channel at 30th September 2017. In this event Jabardasth, ExtraJabardasth and Dhee10 Team Members are Performing.
తెలుగు టీవీ రంగంలో 'జబర్దస్త్', 'ఎక్స్‌ట్రా జబర్దస్త్' కామెడీ షోలు ఎంత పాపులర్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నాగబాబు, రోజా న్యాయ నిర్ణేతలుగా, అనసూయ, రష్మి లాంటి హాట్ బ్యూటీస్ యాంకరింగ్ చేస్తున్న ఈ షోలు తెలుగు టీవీ ఎంటర్టెన్మెంట్ రంగంలో కొన్నేళ్లుగా తిరుగులేని ఆధిపత్యం సాగిస్తున్నాయి.