Following India's 4-1 triumph over Australia in the five-match ODI series, captain Virat Kohli called Hardik Pandya as the biggest asset for Team India. The 23-year old all-rounder scored 222 runs with the bat and also picked up six wickets to emerge as the Player of the Tournament.
యువ ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా భవిష్యత్తులో టీమిండియా సూపర్ స్టార్‌గా ఎదుగుతాడని మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆశాభావం వ్యక్తం చేశాడు. గురువారం ఇండియా టీవీకి ఇచ్చిన ఇంటర్యూలో సెహ్వాగ్ ఈ విషయాన్ని వెల్లడించాడు.