Andhra Coconut Farmers Are In Festival Mood ఆంధ్రా కొబ్బరి రైతు పంట పండిందోచ్..| Oneindia Telugu

Oneindia Telugu 2017-10-07

Views 51

Good days for Coconut farmers in East and West Godavari districts, North andhra Districts because Malayalis in Kerala concentrate on Rubber plantation and Production decrease in Tamilnadu.
కొబ్బరి రైతుకు పండగల సీజన్ కలిసొచ్చింది. మరో 15 రోజుల్లో దీపావళి పండుగ. ఈ పండుగ సందర్భంగా వ్యాపార, వాణిజ్య వర్గాలు కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తాయి. ప్రస్తుతం నడుస్తున్న దుకాణాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ పూజల నిర్వహణలో కొబ్బరి కాయలు కీలకం. గతంతో పోలిస్తే కేరళలో రబ్బర్ సాగుపై పెరిగిన ఆసక్తి, పొరుగు రాష్ట్రం తమిళనాడులోనూ దిగుబడి తగ్గడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కొబ్బరి రైతులకు మంచి రోజులు వచ్చాయి.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS