టెస్టుల్లో నెంబర్ వన్ స్ధానంలో కొనసాగుతున్న కోహ్లీసేన తాజాగా ఆస్ట్రేలియాపై 4-1తో వన్డే సిరిస్‌ను సొంతం చేసుకుని వన్డేల్లోనూ నెంబర్ వన్ స్ధానాన్ని దక్కించుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇప్పుడు అదే ఆసీస్‌తో మూడు టీ20ల సిరిస్‌కు సిద్ధమైంది. ఈ సిరిస్‌తో టీ20ల్లో రెండో ర్యాంకుపై కన్నేసింది.
A confident India will look to extend their domination, while a hapless Australia would aim for a change of fortunes in the three-match T20 series beginning here on Saturday (Oct 7).