Former India skipper Sourav Ganguly sacrificed his batting spot in the team for Mahendra Singh Dhoni which helped the wicketkeeper become the batsman he is today, former India opener Virender Sehwag has said.
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని గొప్ప ఫినిషర్‌గా ఎదుగానికి కారణం సౌరవ్ గంగూలీయేనని మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. గంగూలీ తన బ్యాటింగ్ స్థానాన్ని త్యాగం చేయడం వల్లే ధోని ఈ రోజు ఇంతటి గొప్ప ఆటగాడు కాగలిగాడని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు.