The former Indian cricketer Virender Sehwag has revealed that he used to love to watch Adam Gilchrist bat in the early 2000s. He has been very active after retiring and currently is a part of the Hindi commentary panel in the ongoing limited-overs series between India and Australia.
2000 సంవత్సరంలో ఆసీస్ మాజీ దిగ్గజం ఆడమ్ గిల్‌క్రిస్ట్ ఆటను చూడటమంటే తనకెంతో ఇష్టమని టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ వ్యాఖ్యానించాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత సెహ్వాగ్ కామెంటేటర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.