వైరల్ అవుతున్న అనుష్క ఫొటో Anushka Shetty Posted A Photo

Filmibeat Telugu 2017-10-12

Views 776

"let's work together for betterment of status of girls in our society Every Girl on this earth deserves to feel safe, to have Quality Education and Equal Rights" Posted Anushka Shetty on International Day of Girl Child.
టాలీవుడ్ లో ఈ తరానికి లేడీ "హీరో" అనదగ్గ నటి ఎవరన్నా ఉన్నారూ అంటే అది అనుష్క నే. దాదాపు హీరోలతో సమానమైన క్రేజ్ ఆమె సొంతం. తనకు తానుగా సోలో హిట్లని ఇచ్చిన మహిళా నటి ఒకప్పుడు విజయ శాంతి తర్వాత ఇప్పుడు మళ్ళీ అనుష్క నే ఉంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS