అద్దె ఇంట్లో ఉంటున్నారా ఐతే జాగ్రత్త : మీ నగ్న చిత్రాలు పొర్న్ సైట్ లో కనపడొచ్చు| Oneindia Telugu

Oneindia Telugu 2017-10-12

Views 3

The cyber crime cell of the Bengaluru Police has begun a hunt for a man who installed a camera in his tenant's bedroom and uploaded videos on websites.
దంపతులు బెడ్ రూంలో ఏకాంతంగా నగ్నంగా ఉన్న సమయంలో రహస్యంగా వీడియోలు చిత్రీకరించిన ఇంటి యజమాని కొడుకు ఆ క్లిప్పింగ్స్ వెబ్ సైట్ లో అప్ లోడ్ చేశాడు. వికృతచేష్టలు చేసిన కామాంధుడి కోసం బెంగళూరు సైబర్ క్రైం పోలీసులు గాలిస్తున్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS