Nagarjuna, Samantha Latest Movie Rajugari Gadi 2 Directed by Omkar Released Today, here is the Public review.
రాజుగారి గది కొన్నాళ్ళ వరకూ మామూలుగానే ఉన్న ఈ సినిమా హైప్ మూడువారాల్లో బాగానే పెరిగింది. నాగార్జున ఓమ్‌కార్ డైరెక్షన్ లో చేయటం ఒక సంగతైతే. నాగ చైతన్యతో పెళ్ళి తర్వాత విడుదల అవుతున్న సమంతా తొలి చిత్రం ఇదే కావటం కూడా ఒక కారణం అనే అనుకోవాలి. మొత్తానికి రాజుగారు ఈ సారి కూడా మంచి మార్కులే వేయించుకున్నట్టున్నారు. నాగ్, సమంతాల నటనకి ఫుల్ మార్క్స్ వేస్తున్నారు ఆడియన్స్.