Celebrity Clasico 2017: Kohli led All Hearts crush Abhishek Bachchan’s All Stars | Oneindia Telugu

Oneindia Telugu 2017-10-16

Views 51

An event which sees Bollywood celebrities and sports stars meeting each other on the football field. While Abhishek Bachchan captained All Stars FC, the team of the sports star, All Hearts FC was led by Virat Kohli.
అభిషేక్ బచ్చన్ ఆల్ స్టార్స్ జట్టుపై విరాట్ కోహ్లీ నేతృత్వంలోని ఆల్ హార్ట్స్ జట్టు ఘన విజయం సాధించింది. ఛారిటీ మ్యాచ్‌గా ముంబైలోని అంధేరి స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఈ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని, కెప్టెన్ విరాట్ కోహ్లీ చెలరేగారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS