Kurnool MP Butta Renuka interesting comments on YSR Congress Party after meeting with Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu
చంద్రబాబు పనితీరును ఇతర రాష్ట్రాల ఎంపీలు కూడా కొనియాడుతున్నారని కర్నూలు ఎంపీ బుట్టా రేణుక అన్నారు. మంగళవారం ఆమె సీఎం చంద్రబాబు నాయుడును తన అనుచరులతో కలిశారు. ఈ సందర్భంగా బుట్టా రేణుక అనుచరులు టిడిపిలో చేరారు. ఆమె కూడా టిడిపిలో చేరినట్లే.