Haryana folk singer Harshita Dahiya was lost life by her brother-in-law, her sister said on Wednesday, saying she was harmed for having been a witness to their mother’s case
హర్యానాలో వర్ధమాన గాయని హర్షిత దహియా (22) దారుణ హత్యకు గురైంది. గుర్తు తెలియని ఇద్దరు యువకులు ఆమెపై అతి సమీపంనుంచి కాల్పులు జరిపి హత‍్య చేశారు. పానిపట్ జిల్లాలోని ఛమ్రా గ్రామంలో మంగళవారం సాయంత్రం ఈ దారుణం చోటు చేసుకుంది. వ‍్యక్తిగత కక్షలే ఈ హత్యకు కారణమని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.