Telangana Telugu Desam party conducting a meeting in NTR Bhavan on Friday to discuss over latest incidents in party, especially Revanth Reddy's issue.
రేవంత్ రెడ్డి పార్టీ మార్పుపై ప్రచారం జోరందుకున్న నేపథ్యంలో టీటీడీపీ నేతలు ఎన్టీఆర్ భవన్ లో శుక్రవారం సమావేశం కానున్నారు. ఉదయం 11గం.కు ప్రారంభమయ్యే ఈ సమావేశానికి రేవంత్ రెడ్డి హాజరవుతారా? లేరా? అన్న మీమాంస నెలకొన్నప్పటికీ.. చివరి నిమిషంలో ఆయన రాక ఖరారైంది.