Virender Sehwag's Tweet over AB de Villers' Double Century

Oneindia Telugu 2017-10-21

Views 25

AB de Villers was at his usual best against Bangladesh, in the ODI, when the middle-order batsman scored a sensational 176 runs. When de Villers was batting, he looked like getting to a double century, but fell tantalizingly short.
దక్షిణాఫ్రికా స్టార్ బ్యాట్స్‌మెన్ ఏబీ డివిలియర్స్‌కు టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సారీ చెప్పాడు. స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వన్డేలో డివిలియర్స్‌ విధ్వంసక ఇన్నింగ్స్‌తో దక్షిణాఫ్రికా 104 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.

Share This Video


Download

  
Report form