హీరో ఇంటిపై GSTఅధికారుల దాడులు, మెర్సల్‌ ఎఫెక్ట్ | Oneindia Telugu

Oneindia Telugu 2017-10-24

Views 33

Goods and Services Tax (GST) Intelligence Agency conducted raids at the office of Vishal Film Factory on Monday. Vishal Film Factory is a production house owned by actor and Tamil Nadu Film Producers Council President Vishal. హీరో విశాల్ నివాసం, కార్యాలయాలపై జీఎస్టీ అధికారులు సోమవారం దాడులు నిర్వహించారు. తమిళనాట దుమారం రేపుతున్న విజయ్ సినిమా మెర్సల్‌కు విశాల్ మద్దతు ప్రకటించారు. బిజెపి తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడిపై కూడా విమర్శలు చేశారు. సినిమాలో జీఎస్టీ గురించి ఉన్న వ్యాఖ్యలు సంచలనం రేపుతున్న తరుణంలో ఈ దాడులు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. తమిళ సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు మెర్సల్ సినిమాకు మద్దతు ప్రకటించినప్పటికీ విశాల్ ఇంటిపై మాత్రమే దాడులు జరుగుతున్నాయి.

Share This Video


Download

  
Report form