Eminent classical singer and Padma Vibhushan awardee Girija Devi lost life at a city hospital here tonight following a cardiac arrest, hospital sources said. She was 88 and survived by a daughter.Saddened by the demise of Girija Devi. Indian classical music has lost one of its most melodious voices. My thoughts are with her admirers," Modi tweeted.
ప్రముఖ క్లాసికల్ సింగర్ 88 సంవత్సారాల గిరిజా దేవి గుండెపోటుతో కన్నుమూశారు.. గత రాత్రి గుండెపోటు సమస్య తలెత్తడంతో కోల్ కతాలోని బీఎం బిర్లా హార్ట్ రీసెర్చ్ సెంటర్‌కు ఆమెను తరలించారు. ఆసుపత్రికి తీసుకు వచ్చినప్పుడే ఆమె ఆరోగ్య పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా ఉంది, సీసీయూలో చేర్చి వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందించారు. అయితే మంగళవారం రాత్రి 8.45 గంటలకు తుదిశ్వాస విడిచారు. గిరిజాదేవి మృతికి ప్రధాని మోడి ఇంకా కొంతమంది ప్రముకులు సంతాపం తెలిపారు.