Kohli's popularity and power has been captured in the latest list of the world's most valuable athletes released by Forbes on Wednesday.Top 10 most valuable athletes 1. Roger Federer $37.2m 2. LeBron James $33.4m 3. Usain Bolt $27m 4. Cristiano Ronaldo $21.5m 5. Phil Mickelson $19.6m 6. Tiger Woods $16.6m 7. Virat Kohli $14.5m 8. Rory McIlroy $13.6m 9. Lionel Messi $13.5m 10. Steph Curry $13.4m
మోడ్రన్ డే క్రికెట్ దిగ్గజాల్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒకడు. అంతేకాదు ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాట్స్‌మెన్లలో ఒకడు. కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా మూడు ఫార్మెట్లలో దూసుకుపోతోంది. దీంతో విరాట్ కోహ్లీ బ్రాండ్ విలువ కూడా రోజురోజుకీ పెరిగిపోతోంది. ప్రపంచంలోనే అత్యంత విలువైన అథ్లెట్ల టాప్-10 జాబితాను ఫోర్బ్స్ బుధవారం ప్రకటించింది. ఇందులో విరాట్ కోహ్లీ 14.5మిలియన్ డాలర్లతో 7వ స్థానంలో నిలిచాడు. ఇక్కడ విశేషం ఏమిటంటే అర్జెంటీనా సాకర్ దిగ్గజం లియోనల్ మెస్సీ ఈ జాబితాలో 9వ స్థానం దక్కించుకోవడం.