Ram pothineni's latest movie is Unnadi Okate Zindagi. This movie is directed by Kishore Tirumala, Who directed Nenu Sailaja earlier. This movie hit the Screen on October 27th. Unnadi Okate Zindagi movie public talk.
టాలీవుడ్‌లో ఎనర్జిటిక్ స్టార్‌గా పేరు సంపాదించుకొన్న రామ్ పోతినేని నటించిన చిత్రం ఉన్నది ఒకటే జిందగీ. నేను శైలజ, హైపర్ చిత్రాల తర్వాత వస్తున్న చిత్రమిది. మరో హిట్‌ను కెరీర్‌లో జమ చేసుకొనేందుకు రామ్ మళ్లీ నైను శైలజ దర్శకుడు కిషోర్ తిరుమలతో జతకట్టాడు. ఫ్రెండ్స్ షిప్ అంశాన్ని ప్రధానంగా చేసుకొని రూపొందించిన ప్రేమ కథా చిత్రం ఉన్నది ఒకటే జిందగీ. హీరోయిన్లు అనుపమ పరమేశ్వరన్, లావణ్య త్రిపాఠితోపాటు యువ హీరో శ్రీ విష్ణు కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.