GST CHANGE : Only 50 items to face 28% tax rate: Know all the details

Oneindia Telugu 2017-11-10

Views 5.4K

Only 50 of over 220 items will remain in the highest GST tax slab of 28 per cent, with the others moved to lower slabs, Bihar Finance Minister Sushil Modi said today in Assam's Guwahati, where Union Finance Minister Arun Jaitley is meeting his counterparts from states in the powerful GST council.

గుజరాత్ ఎన్నికలను పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం వినియోగదారులపై వరాల జల్లు కురిపించింది. జిఎస్టీ కౌన్నిల్ సమావేశంలో ఎక్కువ మొత్తంలో ఉపయోగించే వస్తువులపై పన్నులను తగ్గించాలని నిర్ణయం తీసుకొన్నారు.రూ. 28 వేల కోట్లను వదులుకొనేందుకు కేంద్రం సిద్దమైంది. అదే సమయంలో 28 శాతం పన్ను పరిధిలో కేవలం 50 వస్తువులు మాత్రమే చేర్చారు.
జిఎస్టీ కౌన్సిల్ శుక్రవారం నాడు గౌహతిలో జరిగింది. ఈ సమావేశంలో కీలకమైన నిర్ణయాలు తీసుకొన్నారు. జిఎస్టీ అమలైన తర్వాత ఆయా రాష్ట్రాల్లో ఎదుర్కొంటున్న ఇబ్బందులు, సమస్యలపై ఈ సమావేశంలో చర్చించారు. అయితే ఆయా రాష్ట్రాల వినతుల మేరకు జిఎస్టీ కౌన్సిల్‌లో చర్చించారు. అయితే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో జిఎస్టీ ఎఫెక్ట్ ప్రభావం ఉండకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకొందనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS