తెలుగు హస్య నటుడు విజయ్ సాయి సెల్పీ వీడియోలో ఏముందంటే ?

Oneindia Telugu 2017-12-12

Views 9

Telugu actor Vijay Sai was found lost life in his apartment in the Yusufguda area here, police said on Monday.Inspector K. Purnachander said he had allegedly committed by himself from a ceiling fan at his residence

తెలుగు సినీ హస్య నటుడు విజయ్ సాయి ఆత్మహత్య.పై కుటుంబసభ్యులు, భార్య ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకొంటున్నారు.అయితే విజయ్ ఆత్మహత్యను అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న జూబ్లీహిల్స్‌ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.అయితే సెల్పీ వీడియో ఆధారంగా ఈ కేసును దర్యాప్తు చేయాలని విజయ్ సాయి తండ్రి సుబ్బారావు పోలీసులను డిమాండ్ చేస్తున్నారు. మరో వైపు చనిపోవడం కష్టంగా ఉంది, కానీ, తప్పడం లేదంటూ విజయ్ సాయి సెల్పీ వీడియోలో ప్రకటించడం అతడు పడిన మానసిక సంఘర్షణకు అద్దం పడుతోందని ఆయన సన్నిహితులు అభిప్రాయపడుతున్నారు
యూసుఫ్‌గూడలోని తన ఇంట్లోనే విజయ్ సాయి ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే ఈ ఘటనపై అనేక అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. విజయ్ భార్య వనితా రెడ్డితో పాటు శశిధర్, అడ్వకేట్ శ్రీనివాస్‌లు తనను వేధించారని విజయ్ సాయి సెల్పీ వీడియోను రికార్డ్ చేసిన తర్వాత ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.


Share This Video


Download

  
Report form
RELATED VIDEOS