కంటతడి పెట్టుకున్న ఆర్ నారాయణ మూర్తి...?

Filmibeat Telugu 2017-12-14

Views 84

R Narayana Murthy Speech at Tera Venuka Dasari Book Launch. Tera Venuka Dasari book launch event held at Park Hyath hotel. Chiranjeevi, Allu Aravind, K Raghavendra Rao, C Kalyan, Tammareddy Bharadwaj, T Subbarami Reddy, Murali Mohan, Kodi Ramakrishna at the event.

దర్శకరత్న దాసరి నారాయణ రావు పైన ప్రముఖ పాత్రికేయుడు పసుపులేటి రామారావు రాసిన ''తెరవెనుక దాసరి'' అనే పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం మంగళవారం నాడు సిని ప్రముఖులు, దాసరి శిషులు, దాసరి కుటుంబ సభ్యుల మధ్య అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, అల్లు అరవింద్, టి సుబ్బిరామిరెడ్డి, మురళి మోహన్, ప్రత్యేక అతిధులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణ మూర్తి మాట్లాడుతూ ఇంట్లోంచి చెన్నైకి పారిపొయిన నన్ను తమ్ముడు అంటూ ప్రేమగా దగ్గరికి తీసిన గొప్ప మనిషి దాసరి, అవకాశం దొరికినప్పుడల్లా నాకు మంచి వేషాలు ఇస్తూ నా జీవితం నిలపెట్టిన వ్యక్తి అంటూ ఒకింత ఉద్వేగానికి లోనైనా, తనదైన శైలిలో కార్యక్రమానికి హాజరైన అతిధుల గురించి వుద్వేగబరితంగా మాట్లాడుతూ చప్పట్లు కొట్టించారు, కొన్ని నిముషాలు జిరబోయిన గొంతుతో కంట తడి పెట్టుకుంటూ వేదికను వదిలేసారు...

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS