అలియా, జాక్వలైన్‌కు న్యూ ఇయర్ కిక్కు.. బికినీలో ఫీట్లు..

Filmibeat Telugu 2017-12-30

Views 3.3K

Bollywood actresses Jacqueline Fernandez and Alia Bhatt have been holidaying at Bali, Indonesia separately as the New Year kicks in. Alia Bhatt has set off to Bali with her girl gang. When asked about her New Year’s Eve plans, she had stated that her best friend is getting married and refused to divulge the location



2017 సంవత్సరానికి ముగింపు పలుకుతూ 2018 సంవత్సరానికి స్వాగతం పలికేందుకు అందరూ ఉత్సాహంతో ఉరకలేస్తున్నారు. ఇక సినీ పరిశ్రమలో ప్రముఖుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే ఎవరి ప్లాన్స్‌లో వారున్నారు. తాజాగా బాలీవుడ్ అందాల తారలు జాక్వలైన్ ఫెర్నాండేజ్, అలియాభట్‌ ఇప్పటికే ఇండోనేషియాలోని బాలీకి చేరుకొన్నారు. సముద్ర తీరంలో సేద తీరుతున్న వారి ఫొటోలు మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
అలియాభట్ తన స్నేహితురాల్లతో కలిసి బాలీలో హడావిడి సృష్టిస్తున్నది. చాలా మంది ఫ్రెండ్స్‌తో జల్సా చేస్తున్నది.
అలియా స్నేహితుల్లో ఒకరికి పెళ్లి కుదిరింది. దాంతో బ్యాచ్‌లర్ పార్టీతోపాటు న్యూ ఇయర్ వేడుకలను బాలీలో ప్లాన్ చేసుకొన్నారు.

Share This Video


Download

  
Report form