Mumbai Woman 'Tortured' By Husband

Oneindia Telugu 2018-02-05

Views 2

A woman, on Sunday, through a video on Twitter sought police help against "torture" by her husband, an automobile businessman.

ముంబై: తన భర్త పెట్టే చిత్రహింసలు భరించలేక ఓ మహిళ ఓ వీడియో తీసుకుని తన ఆవేదనను చెప్పుకుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఆ వీడియో వైరల్‌గా మారింది. వ్యాపారవేత్త అయిన తన భర్త.. మానసికంగా, శారీరకంగా తనను వేధిస్తున్నాడని, అతని నుంచి తనకు ప్రాణ హాని ఉందని సదరు మహిళ ఆ వీడియోలో వేడుకుంది. ఈ ఘటన ముంబైలో చోటు చేసుకుంది.
తన వీడియో సందేశాన్ని ఆమె తన సోషల్‌ మీడియాలో పోస్టు చేయగా.. బాలీవుడ్‌ ఫిల్మ్‌ మేకర్‌ అశోక్‌ పండిట్‌ తన ట్విట్టర్‌లో ఆ వీడియోను పోస్టు చేశారు. అంతేగాక, ఆ వీడియోను ఖర్ పోలీస్ స్టేషన్, ముంబై పోలీస్, ముంబైసీపీ, బేటీ బచావో బేటీ పడావోకు తెలియజేసేలా ట్వీట్ చేశారు.

Share This Video


Download

  
Report form