AP Budget 2018-19 Highlights ఏపీ బడ్జెట్ 2018: ఏఏ శాఖకు ఎంత అంటే ?

Oneindia Telugu 2018-03-08

Views 4

Andhra Pradesh government today presented a Rs 1.91 lakh crore budget, with a projected revenue surplus of Rs 5,235 crore, for financial year 2018-19. Presenting his last full budget in the election year, finance minister Yanamala Ramakrishnudu said the state's fiscal deficit was expected to touch Rs 24,205 crore, which would be over Rs 3,000 crore less than 2017-18. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు గురువారం (08-03-2018) అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశ పెట్టారు. గత బడ్జెట్‌తో పోలిస్తే ఈసారి 21.70 శాతం పెరిగింది. ఏపీ బడ్జెట్ రూ.1,91,063.61 కోట్లు. రెవెన్యూ వ్యయం రూ.1,50,270 కోట్లు. మూలధన వ్యయం రూ.28,678 కోట్లు. క్యాపిటల్ వ్యయం అంచనా రూ.28,678.49 కోట్లు. ఆర్థిక లోటు అంచనా రూ.24,205.21 కోట్లు.


యనమల సాధారణ బడ్జెట్ ప్రవేశ పెట్టిన అనంతరం మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. రూ.19,070తో వ్యవసాయ బడ్జెట్ ప్రవేశ పెట్టారు. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని సోమిరెడ్డి చెప్పారు.
కాగా వ్యవసాయ యాంత్రీకరణకు రూ.258 కోట్లు, సంక్షేమరంగం రూ.13720 కోట్లు
ప్రధాని పసల్ బీమా యోజనకు రూ.485 కోట్లు
మత్స్యశాఖకు రూ.386 కోట్లు, సాగునీటి రంగం రూ.16,078 కోట్లు
అమరావతి నిర్మాణంకు రూ.7791 కోట్లు. వైద్య రంగానికి రూ.8463 కోట్లు. సీఆర్డీఏకు రూ.7761 కోట్లు

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS