Prime Minister Narendra Modi was in Tripura on Friday to take part in the oath-taking ceremony of Biplab Deb, Tripura state’s new chief minister.Modi responded to everyone’s greetings but he ignored L.K. Advani.
త్రిపుర కొత్త సీఎంగా విప్లవ్ కుమార్ దేవ్ శుక్రవారంనాడు ప్రమాణస్వీకార కార్యక్రమం అది. ప్రధాని మోదీ స్వయంగా పాల్గొన్న ఈ వేడుకకు పార్టీ దిగ్గజాలు అద్వానీ, మురళీ మనోహర్ జోషి, త్రిపుర మాజీ సీఎం మానిక్ సర్కార్ తదితరులు హాజరయ్యారు.
మోదీ స్టేజ్ పైకి రాగానే ఆయనకు స్వాగతం పలికేందుకు అందరూ లేచి నిలబడ్డారు. అందరి నమస్కారాలకూ ప్రతి నమస్కారంతో స్పందిస్తూ వచ్చిన మోదీ....అద్వానీ నమస్కారం చేసినప్పటికీ ఆయన వైపు కన్నెత్తి కూడా చూడకుండా విసవిసా వెళ్లిపోతూ అద్వానీ పక్కనే ఉన్న మానిక్ సర్కార్‌తో నవ్వుతూ కరచాలనం చేశారు