Ambani's Son Got Engaged To His Childhood Friend Shloka

Filmibeat Telugu 2018-03-27

Views 2.4K

As the eldest son of billionaire Mukesh Ambani and Nita Ambani, Akash Ambani, exchanged rings with Shloka Mehta, the daughter of diamond magnate Russel Mehta in Goa, the Ambani couple hosted engagement bash for the B-town stars and celebs including Aishwarya Rai Bachchan, Katrina Kaif, Shahrukh Khan, Karan Johar, John Abraham and Kiran Rao were seen in attendance.


భారత దేశ కుభేరుడు, లక్షల కోట్ల రిలయన్స్ సామ్రాజ్యానికి అధిపతి ముఖేష్ అంబానీ దంపతుల కుమారుడు ఆకాష్ అంబానీ ఎంగేజ్మెంట్ వజ్రాల వ్యాపారి రస్సెల్ మెహతా కుమార్తె శ్లోకా మెహతాతో ఇటీవల గోవాలో జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా ముంబైలో సెలబ్రిటీల కోసం ఎంగేజ్మెంట్ బాష్ ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు బాలీవుడ్ సెలబ్రిటీలు ఐశ్వర్యరాయ్, కత్రినా కైఫ్, షారుక్ ఖాన్, కరణ్ జోహార్, జాన్ అబ్రహం, కిరణ్ రావుతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఆకాష్ అంబానీ, శ్లోకా మెహతా చిన్ననాటి నుండి స్నేహితులు. ధీరుభాయ్ అంబానీ ఇంర్నేషనల్ స్కూల్‌లో ఇద్దరూ కలిసి చదువుకున్నారు. ఈ నెల 24న గోవాలో వీరి ఎంగేజ్మెంట్ జరిగింది.
ప్రముఖ బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ ఈ వేడుకకు హాజరు కాలేక పోయారు. అయితే ఆయన భార్య కిరణ్ రావు హాజరై అతడు లేని లోటు పూడ్చింది. ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్‌తో కలిసి కిరణ్ రావు ఫోటోకు ఫోజు ఇచ్చిన దృశ్యాన్ని ఇక్కడ చూడొచ్చు.
ఇటీవలే కొత్తగా పెళ్లైన బాలీవుడ్ నటి సాగరిక... తన భర్త, క్రికెటర్ జహీర్ ఖాన్‌తో ఈ ఎంగేజ్మెంట్ వేడుకకు హాజరై కొత్త జంటను విష్ చేశారు.
ముంబైలో జరిగిన ఎంగేజ్మెంట్ పార్టీ సందర్బంగా ఫోటోలకు ఫోజులు ఇచ్చి ఆకాష్ అంబానీ, శ్లోక మోహతా.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS