Rangasthalam Twitter review : Ram Charan Show All The Way

Filmibeat Telugu 2018-03-30

Views 2

Director Sukumar's Telugu movie Rangasthalam, starring Ram Charan and Samantha Akkineni, has received positive reviews and good ratings from viewers around the world. film came up with a lot of hype, ‘Rangasthalam’ did a huge pre-release business and is expected to shatter records. Here are the Twitter reactions of Rangasthalam movie.


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సమంత హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం 'రంగస్థలం'. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైతి మూవీ మేకర్స్ వారు నిర్మించారు. భారీ అంచనాల మధ్య ఈ చిత్రం నేడు ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది. తెలుగు రాష్ట్రాల్లో ఉదయం 5 గంటలకు బెనిఫిట్ షోలు పడగా, యూఎస్ఏలో కొన్ని గంటల ముందే ప్రీమియర్ షోలు మొదలయ్యాయి. సినిమా చూసిన పలువురు అభిమానులు సోషల్ మీడియా ద్వారా తమ తమ అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. సినిమాకు అన్ని చోట్ల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.

‘రంగస్థలం' ఒక అద్భుతమైన సినిమా. దర్శకుడు సుకుమార్ ఎంతో జీనియస్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. క్లైమాక్స్ గురించి చెప్పడానికి మాటలు చాలడం లేదు. రంగస్థలం గురించి చెప్పాలంటే ప్యూర్ మాస్టర్ క్లాస్ అంటూ... ఓ అభిమాని ట్విట్టర్ ద్వారా తెలిపారు.

Share This Video


Download

  
Report form