Sourav Ganguly Defends Steve Smith In Ball-Tampering.. Scandal, Says He's No Cheat

Oneindia Telugu 2018-04-05

Views 151

Former India captain Sourav Ganguly on Wednesday (April 4) backed underfire Steve Smith in the ball-tampering scandal. The legendary batsman said he sympathised with the former Australian captain and believed that whatever happened in the Cape Town Test was not cheating.

భారత మాజీ కెప్టెన్‌ సౌరవ్ గంగూలీ బాల్‌ టాంపరింగ్‌ కుంభకోణం నేపథ్యంలో ఏడాది నిషేధానికి గురైన ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్‌ స్మిత్‌ పట్ల సానుభూతి వ్యక్తం చేశాడు. 'వాళ్ల పట్ట సానుభూతి వ్యక్తం చేస్తున్నా. స్మిత్ ఒక అద్భుతమైన ఆటగాడు. మళ్లీ జట్టులోకి తిరిగి వస్తాడు. ఆస్ట్రేలియా జట్టుకు మరిన్ని పరుగులు తెచ్చిపెడతాడు.' అంటూ ఏ సెంచరీ ఈజ్ నాట్ ఎనఫ్ పుస్తకాన్ని లాంచ్ చేయడానికి వచ్చిన గంగూలీ మాట్లాడాడు.
'బాల్ ట్యాంపరింగ్ విషయంలో వార్నర్, స్మిత్‌లు ఏడాది నిషేదానికి గురికాగా, బాన్ క్రాప్ట్ తొమ్మిది నెలలు నిషేదానికి గురైయ్యాడు. వాళ్లు తప్పు చేశారు. దానిని మోసం అనడం ఏ మాత్రం సరికాదు. వాళ్లు ముగ్గురు తిరిగి ఆస్ట్రేలియా జట్టులో ఆడాలి. వాళ్లకు మంచి జరగాలని
బుధవారం ముంబైలోని తాజ్ బాంద్రా హోటలో గంగూలీ ఆటో బయోగ్రఫీ 'ఏ సెంచరీ ఈజ్ నాట్ ఎనఫ్' పుస్తకా ఆవిష్కరణా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి గంగూలీతో పాటుగా సచిన్ టెండూల్కర్, రోహిత్ శర్మ కూడా విచ్చేశారు. ఇందులో భాగంగా మాట్లాడుతూ.. 2002లో లార్ట్ స్టేడియంలో టీ షర్ట్ విప్పేసి తిరిగిన విషయంపై ప్రస్తావించాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS