Varun tej's new movie directed by shaghi director has directed.
వరుణ్ తేజ్ ఘాజి డైరెక్టర్ సంకల్ప రెడ్డి తో కొత్త మూవీ స్టార్ట్ చేసారు.ఈ చిత్రం లో లావణ్య త్రిపాటి,అదితి రావు హీరోఇనేలుగా నటించారు.ఈ చిత్రానికి ప్రారంబోస్తవానికి నాగ బాబు ,క్రిష్ తదితరులు పాల్గొన్నారు.నాగ బాబు ఈ సినిమాకి క్లాప్ కొట్టారు.