IPL 2018: Reasons To lose SRH

Oneindia Telugu 2018-04-19

Views 359

Never toss the ball up to Chris Gayle. The towering West Indian will just move his feet a bit to the slow ball and smack it over the ropes. Rashid Khan (1/55) and Shakib Al Hasan (2/28) found out the hard way as Gayle-powered 104 n.o off 63 balls saw Kings XI Punjab post 193/3 in 20 overs against Sunrisers Hyderabad during their Indian Premier League (IPL 2018) match at the IS Bindra Stadium here.

తాజా సీజన్‌లో హ్యాట్రిక్‌ విజయాలతో అదరగొట్టిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జోరుకు బ్రేక్‌ పడింది. గురువారం పంజాబ్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ ఐఎస్‌ బింద్రా స్టేడియంలో కింగ్స్‌ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ 15 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. కింగ్స్‌ విసిరిన 194 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క‍్రమంలో సన్‌రైజర్స్‌ నాలుగు వికెట్లు కోల్పోయి 178 పరుగులకే పరిమితమై పరాజయం చవిచూసింది. హైదరాబాద్‌ ఆటగాళ్లలో కేన్‌ విలియమ‍్సన్‌(54), మనీష్‌ పాండే(57 నాటౌట్‌), షకిబుల్‌ హసన్‌(24 నాటౌట్‌) మినహా ఎవరూ రాణించకపోవడంతో ఓటమి తప్పలేదు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS