IPL 2018: CSK VS SRH Match Highlights

Oneindia Telugu 2018-04-22

Views 4

హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై వేగాన్ని కాస్త నిదానంగా పుంజుకుంది. పది ఓవర్లు పూర్తయ్యేసరికి కేవలం 54 పరుగులు చేసిన చెన్నై జట్టు ఇంతటి స్కోరును చేయగలదని సగటు వీక్షకుడు భావించి ఉండడు. నిదానంగా కదులుతున్న స్కోరు బోర్డును 7.2 ఓవర్‌లో బ్యాటింగ్‌కు దిగి వేగాన్ని అందించాడు. అలాంటిది 37 బంతుల్లో 79 పరుగులు చేసిన రాయుడు ఫీల్డర్ బంతి మిస్ అయ్యాడని అపోహతో రనౌట్ చేయబోయి అవుట్ అయ్యాడు. చెన్నై జట్టు స్కోరు చేయడంలో అంబటిరాయుడు కీలక పాత్ర వహించాడు.
SunRisers Hyderabad vs Chennai Super Kings Highlights: Chennai produced an all-round performance to beat Hyderabad by four runs.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS