Skoda Kodiaq launched in India. The Skoda Kodiaq is priced at Rs 34,49,501 ex-showroom (India) and the SUV is avaialble only in the Style 4x4 AT variant in India.
చెక్ రిపబ్లిక్ దేశానికి చెందిన దిగ్గజ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ స్కోడా నేడు(04/10/17) ఇండియన్ మార్కెట్లోకి కొడియాక్ ప్రీమియమ్ ఎస్‌యూవీని విడుదల చేసింది. స్కోడా కొడియాక్ ప్రారంభ ధర రూ. 34,49,501 లు ఎక్స్-షోరూమ్(ఇండియా)గా ఉంది.
Read more at: https://telugu.drivespark.com/four-wheelers/2017/skoda-kodiaq-launched-in-india-launch-price-mileage-specifications-images-011248.html
#Skoda #.
#SkodaKodiaqIndiaLaunch #SkodaKodiaqPrice #SkodaKodiaqFeatures #SkodaKodiaqSpecifications #SkodaKodiaqAutomatic #SkodaKodiaqMileage
Source: https://drivespark.com/