Jayaprakash Narayana watches Bharat Ane Nenu movie. Jayaprakash Narayana praised movie team.
ప్రజాస్వామ్యం, రాజకీయం గురించి సినిమా తీయాలంటే ఈ రోజుల్లో చాలా కష్టం అని జయప్రకాశ్ నారాయణ అన్నారు. నా లాంటి వాళ్ళు చెప్పే అంశాలని సినిమా తీస్తే అది డాక్యుమెంటరీ అవుతుందని జెపి అభిప్రాయపడ్డారు.
#Jayaprakash Narayana
#Bharat Ane Nenu
#Mahesh Babu
#Koratala Siva