బౌలింగ్ యాక్షన్ సరిగా లేని కారణంగా నిషేదం ఎదుర్కుంటున్న పాకిస్తాన్ ఆల్‌రౌండర్ మహమ్మద్ హఫీజ్‌కు గొప్ప ఊరట లభించింది. అతడు తన బౌలింగ్ యాక‌్షన్‌ను మార్చుకున్న నేపథ్యంలో అతడిపై ఉన్న నిషేధాన్ని ఐసీసీ ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది.
గతేడాది అక్టోబర్‌లో అబుదాబి వేదికగా శ్రీలంకతో జరిగిన వన్డే సిరిస్‌లో 37 ఏళ్ల మహమ్మద్ హఫీజ్ బౌలింగ్ యాక్షన్‌పై అంఫైర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. హఫీజ్ బంతులను వేసే సమయంలో తన మోచేతిని 15 డిగ్రీలకన్నా ఎక్కువగా వంచుతున్నాడని ఇది ఐసీసీ బౌలింగ్ నిబంధనలకు విరుద్దమని హఫీజ్‌పై మూడు సార్లు ఐసీసీ నిషేధం విధించింది.
Pakistan all-rounder Mohammad Hafeez has been cleared to resume bowling in international cricket but West Indies quick Ronsford Beaton failed an independent assessment. Hafeez was suspended from bowling by the ICC for a third time last November after his action was deemed to be illegal during a one-day international against Sri Lanka.