IPL 2018: KXIP-Reasons to Loss

Oneindia Telugu 2018-05-05

Views 33

On Friday night, the in-form and home team Kings XI Punjab (KXIP) suffered a 6-wicket defeat (with 6 balls to spare) against Mumbai Indians (MI) at Holkar Cricket Stadium (Indore).

బ్యాట్స్‌మెన్ వైఫల్యం కారణంగానే ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓడిపోయామని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ వ్యాఖ్యానించాడు. ఐపీఎల్ టోర్నీలో భాగంగా శుక్రవారం రాత్రి ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ 6 వికెట్ల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే.

Share This Video


Download

  
Report form